మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై కృష్ణ న్యూరో సెంటర్ ను ప్రారంభించారు రామగుండం కార్పొరేషన్ ప్రాంత ప్రజలకు ఎమ్మారై స్కానింగ్ సెంటర్ అందుబాటు లో ఏర్పాటు చేయడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు కృష్ణ న్యూరో స్కానింగ్ సెంటర్ పెద్దపెల్లి జిల్లాలోనే మొట్టమొదటి స్కానింగ్ సెంటర్ గా కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, సంతోషం వ్యక్తం చేయడం జరిగినది.ఈ కర్యక్రమము లో తెలంగాణ కంజ్యౌమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు తెరాస నాయకులు బెందె.నాగభూషణం గౌడ్ పాల్గొన్నారు
ఈ ప్రాంత ప్రజలు అందరూ దూర ప్రాంతాలకు పోకుండా మన గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే ఉండడం చాలా సంతోషకరం అందరూ సద్వినియోగం పరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో ఆయన వెంట డాక్టర్ లు మరియు స్కానింగ్ సెంటర్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: