మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో రామగుండం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రఫీ యొక్క కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.కె. జమీల్ హుస్సేన్, ఉపాధ్యక్షులు కొండ్ర అంజయ్య, పర్కాల లక్మినారాయన గౌడ్, ఆర్గనైసింగ్ సెక్రటరీ అనిల్ కుమార్, ప్రచార కార్యదర్శి ధార మధు, కోశాధికారి రవీందర్, చీఫ్ అడ్వైసర్ నాగభూషణం గౌడ్, కార్యవర్గ సభ్యులు వెన్నెల శ్రీనివాస్, వివేక్, నవీన్, జీవన్, టీ. నాగరాజు, సభ్యులు తదితరులు హాజరయి నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.

Post A Comment: