మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మెడికల్ కళాశాలను సింగరేణి మెడికల్ సైన్స్ గా పేరు మార్చాలని ఎంబిబిఎస్ సీట్లలో కార్మికుల పిల్లలకు కోట అమలు చేయాలనిి అదేవిధంగా సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వార్డును కేటాయించాలని శాసనసభలో కోరి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు తీసుకువస్తున్న ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున కలిసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎండి జాహిద్ పాషా గంగానగర్ పట్టణ బిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులుటీబీజీకే సీనియర్ నాయకులు పోలాడి శ్రీనివాసరావు అడ్డగట్ల గోపి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: