మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బిజెపి నేత కార్మిక నాయకుడు కౌశిక హరి నేతృత్వంలో ఈరోజు గోదావరిఖని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా  ఎలాంటి గొప్పలకు పోకుండా విద్వేషాలకు పోకుండా అన్ని ట్రేడ్ యూనియన్లను అందరూ నాయకులను కలుపుకొని పోరాటం కొనసాగిస్తానని అవసరమైతే తాను వెనుకుండి ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తానని కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారన్నారు. ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నాయకులు కెంగర్ల  మల్లయ్య మాట్లాడుతూ కౌశిక హరి పిలుపు మేరకు ఈ సమావేశానికి రావడం జరిగిందని తప్పకుండా జేఏసీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి కార్మికుల పక్షాన నిలబడతామని హామీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని సమ్మెలో భాగంగా యాజమాన్యం పెట్టే ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా సమ్మెను విజయవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు IFTU తోకల రమేష్  మాట్లాడుతూ కార్మిక పోరాటాలు ఎప్పుడు ఓడిపోవాలి రాజకీయాలకతీతంగా జరగబోయే ఈ సమ్మెలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఐ ఎఫ్ టి యు కార్మిక సంఘం పక్షాన మీ వెన్న అంటే నిలుచుంటామని మీకు తోడుగా ఎల్లవేళలా పోరాడుతామని వారు అన్నారు, సిఐటియు నాయకులు వేల్పుల కుమారస్వామి  మాట్లాడుతూ కార్మికులకు ఓ సి ఫై ఓ సి త్రీ సంబంధించిన డ్రైవర్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎలాంటి పక్షపాతం లేకుండా కలిసికట్టుగా పనిచేసే కార్మికులకు సరైన న్యాయం జరిగే విధంగా కొట్లాడుతామని వారన్నారు, AITUC  తిరుపతి  అందుబాటులో లేనప్పటికీ ఫోను ద్వారా కార్మికులతో నాయకులతో తన సంఘీభావాన్ని ప్రకటించారు.మరియు ఈ కార్యక్రమంలో ముస్తాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు బిజెపి నాయకులు మహవాది రామన్న పున్నం శశికుమార్ నిమ్మరాజుల రవి గోపగాని నవీన్ గౌడ్, షాడవేని రాజు, వంశీకృష్ణ అధిక సంఖ్యలో ఓ సి-5, ఓ సి-3డ్రైవర్లు వర్కర్లు పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: