మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంథని ఆర్ ఆర్ గార్డెన్ లో గాజుల చంద్రమౌళి - విజయ ఆహ్వానం మేరకు వారి అబ్బాయి వివాహ మహోత్సవం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈకార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజయ్య పటేల్ , కోశాధికారి బానయ్య పటేల్, ఎతిరాజ్ సురేష్ పటేల్, చల్ల శ్రీనివాస్ పటేల్ , మధు పటేల్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: