మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

లింగాపూర్ గ్రామానికి చెందిన ఆర్.ఎంపీ. డాక్టర్ రంజిత్ కు  గూడూరు కార్తీక్ సహకారంతో మెడికల్ కిట్ బీపీ మీటర్, థర్మామీటర్, స్టేటతస్కోప్ పరికరాలు అందజేసిన నిమ్మరాజుల రవి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ లింగాపూర్ గ్రామంలో ఎవరికి ఏ ఆపతి వచ్చినా వారికి నా వంతు సహకారం అందించడానికి మీకు అందుబాటులో ఉంటానని లింగాపూర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అయినా నాకు తెలియజేసిన యెడల నాకు తోచిన విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు తనుగుల శ్రీనివాస్, కన్నం మోహన్, గుర్రం రాజలింగు,ఇరికిల్ల సాయి పాల్గొన్నారు*

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: