మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం Tts అంతర్గాం గ్రామం లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వివరిస్తూ ముందుకుసాగడం జరిగింది.ఈ సందర్బంగా *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వాడల్లో తాగునీరుకు, కరెంటు, రోడ్లు,పెన్షన్ లు,డ్రైనేజీ, బర్మా ఖంది సీకుల ఇండ్ల పట్టాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజలు నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఎవరికి నిరుద్యోగ భృతి గాని డబుల్ బెడ్ రూమ్ గాని రాలేదని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మనాలి రాజ్ ఠాకూర్,ఇంచార్జి హనుమాన్ రెడ్డి,ఎంపీటీసీ కొక్కెర రమేష్,ఒల్లెపు స్వామి, ఓల్లెపు సాయి కుమార్ ,ఉరిమెట్ల రాజలింగం,బాణాల బుజ్జి బాబు,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,గజ్జెల నాగరాజు,మామిడి నర్సయ్య,మడ్డి తిరుపతి,బరుపటి తిరుపతి,సింగం కిరణ్ కుమార్ గౌడ్,అప్పసి శ్రీనివాస్, అర్కూటీ రాయమల్లు,మంథని మహేందర్,అలకుంట రాజేశం,సంజీవ్, వేముల సతీష్,దొబ్బల తరుణ్ కుమార్, బానోత్ కార్తీక్ నాయక్, కాంపెల్లి లక్ష్మీనారాయణ, శ్రీను,సంతోష్తపల్లా కుమార్, వంశీ నాయక్,అనిల్, రాజ్ కుమార్, బాణాల రాజేష్,చిలుక రాంమూర్తి, ఉప్పులేటి రాజేందర్, వాసల రవీందర్,దాసరి పోచమల్లు, అల్లి శంకర్,కాంపెల్లి సంతు, కంది సమ్మయ్య,దొరిశెట్టి బోజన్న, దొరిశెట్టి శ్యామ్,దొరిశెట్టి రాజేందర్,మర్రి రాజ్ కుమార్, ఐలవేణి నరేష్,కొత్తకొండ సంతు, అక్షయ్, గౌస్ బాబా అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: