చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్లఅయిలయ్య.
యాదాద్రిఅభివృద్ధి విషయంలో మా స్థానిక ప్రజల బ్రతుకులు మారుతయానుకుంటే అభివృద్ధిలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదన్నారు. యాదగిరిగుట్ట
కొండపైకి వెళ్లే 400మంది ఆటో కార్మికులను కొండ పైకి అనుమతి ఇవ్వకపోవడంతో వారి ఆదాయం, ఉపాధి కోల్పోయారని అన్నారు. ఈవిషయం పై అసెంబ్లీ లో ఎమ్మెల్యే శ్రీధర్
బాబు గారు మాట్లాడటం చాలా గొప్పవిషయమని అన్నారు. యదగిరిగుట్ట
స్థానిక ప్రజలు పట్ల,ఆటో కార్మికుల పట్ల
శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు
తెలిపారు. రిటైర్ అయిన అధికారితో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయము యాదగిరి గుట,యాదాద్రి ఆలయం పారిపాలన జరగటం వల్లే యాదాద్రి అభివృద్ధి లోపబుయిష్టంగా నడుస్తోందని అన్నారు.. సీనియర్ ఐ ఎ ఎస్ అధికారిని ఎందుకు నియమిచడంలేదని అంశాలను అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రశ్నించారు. ? కొండపైకి ఆటో కార్మికులకు వెంటనే అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ ఆటో కార్మికులను కొండపైకి అనుమతి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని బీర్ల అయిలయ్య తెలిపారు.

Post A Comment: