మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజా సమస్యల ప్రక్షాళన కొరకై మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మొదలుపెట్టిన పాదయాత్రలో భాగంగా నేడు 6వ రోజుకు చేరుకున్న సందర్భంలో రామగుండం నియోజకవర్గం లోని లింగాపూర్ రాయదండి పెద్దంపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి సమస్యల గురించి అడుగుతా ఉంటే ప్రజలు ఒక కుటుంబ సభ్యుల స్వాగతం పలుకుతూ మీరు ఈసారి నిశ్చింతగా ఉండండి ఈసారి వేసే ఓటు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కే నని ప్రజలే స్వచ్చందంగా ముందుకు వచ్చి హామీ ఇస్తున్నారు.దివ్యంగులను సన్మానించి వారికి టీ షర్ట్స్ అందజేసి
మీ సమస్యలు నా పరిధిలో లేకున్నా మీకోసం నేను ఎక్కడికైనా వస్తా నా వంతుగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వారికి భరోసా కల్పించిన రాజ్ ఠాగూర్ దివ్యంగులు మాట్లాడుతూ రామగుండము లో సుమారుగా 60 మంది వరకు దివ్యాంగులము ఉన్నామని మా సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నామని అలాగే మేమంతా కలిసి త్వరలో మీకు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ సమావేశానికి మీరు తప్పకుండ రావాలని కోరారు.

Post A Comment: