మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి రామగుండం యుపిఎల్ అధికారి దీపక్ సాహో (ఆర్ ఎం) ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచం అందించిన ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జనరల్ సెక్రెటరీ డి సత్యం తో పాటు కార్మికులు టి శంకర్ డి రాజం ఎస్ రాజేశ్వరరావు ఏ వెంకటేశం జి రవీందర్ ఈదునూరి శంకర్ తదితరులు పాల్గొని ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికుల జరుగుతున్న సమస్యలను వివరిస్తూ ఎప్పటికప్పుడు చర్చించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు...

Post A Comment: