మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


రామగుండం ప్రజలకు మరింత సేవ చేసే శక్తి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు ప్రసాదించాలనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి.చందర్  అన్నారు.*గోదావరి నది తీరంలో సమ్మక్క సారలమ్మ మిని జాతరలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ...  తెలంగాణ కోంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లనీ... రామగుండం ప్రజలను అమ్మవార్ల చల్లగా చూడాలన్నారు.*మిని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్గించామన్నారు.*ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జనగామ కవిత సరోజిని దాతు శ్రీనివాస్ నాయకులు జనగామ నర్సయ్య తోకల రమేష్ పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: