మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గాంధీభవన్లో జరిగిన ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకి దశాదిశా నిర్దేశం చేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి టి పి సి సి ఇన్చార్జ్ మానిక్ రావు ఠాక్రే ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాణిక్ రావు బీసీ సెల్ ని ఏ విధంగా బలోపేతం చేయాలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీసీ సెల్ యొక్క ప్రాధాన్యతను అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలు చేస్తూ బీసీలను ఏకతాటి మీదకీ తీసుకు రావడంలో ముందుండి పని చేయాలని సూచించినట్టుగా పెండ్యాల మహేష్ తెలియజేశారు..

Post A Comment: