మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నిరుపేదలకుడబుల్ బెడ్రూంలు
ఇవ్వాలి
అర్హులైన పేదలందరికి తెలంగా
ణ సర్కార్ డబుల్ బెడ్రూంలను
ఇవ్వాలని సిపిఐ(ఎంఎల్)ప్రజా
పంథా పెద్దపల్లిజిల్లా కన్వీనర్
గుజ్జులసత్యనారాయణరెడ్డి
డిమాండ్ చేసారు.డబుల్ బెడ్రూంలకేటాయింపులో ఓట్ల
కోసం ప్రజలమద్యచీలికలు
సృష్ఠించే ఆలోచన సరికాదని
సత్యనారాయణరెడ్డి అన్నారు. అంతర్గాంప్రెస్ భవన్ లో విలేకర్లసమావేశంలో మాట్లాడారు
నిరుపేదలు స్వంతగృహలులేక
అద్దెఇండ్లకు కిరాయలు చెల్లించ
లేక ఇబ్బందులు పడుతున్నార
ని అన్నారు.పేదలందరికి డబు
ల్ రూంలను మంజూరిచేసి ప్ర
భుత్వం ఎన్నికలహమిని నిలబె
ట్టుకోవాలని డిమాండ్ చేసారు
రైతులందరికి 24గంటల కరంట్
ఇవ్వాలని ఆర్ఎఫ్ సిఎల్ మోసపోయిన బాధితులకు పూ
ర్తిస్థాయిలో డబ్బులు చెల్లించా
లని డిమాండ్ చేసారు.ఈవిలేక
ర్ల సమావేశంలో ప్రజాపంథా జి
ల్లానాయకులు జూపాకశ్రీనివాస్
తోకలరమేశ్ గుమ్మడివెంకన్న ఆడెపుశంకర్ పెండ్యాలరమేశ్
కట్టతేజేశ్వర్ భూషనవేనికృష్ణ
నస్పూరిలక్ష్మి గొల్లపల్లిచంద్ర
య్య ఆలకుంట ఎల్లయ్య తది
తరులు పాల్గొన్నారు.

Post A Comment: