మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాహూల్ గాంధీ భారత్ జొడో యాత్ర స్పూర్తితో దేశవ్యాప్తంగా AICC నిర్వహిస్తున్న *హాత్ సే హాత్ జొడో*యాత్రలో భాగంగా రామగుండం నియోజక వర్గంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుండి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు *రాజ్ ఠాకూర్ *హాథ్ సే హాథ్ జొడో యాత్ర ను ప్రారంభించిన సందర్భంగా చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు *గాదం విజయానంద్*తన బృందంతో రాజ్ ఠాగూర్ కు స్వాగతం పలికి రాబోయే రోజుల్లో విజయకేతనం ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: