మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కేంద్ర ఆఫీస్ బేరర్స్..  అత్యవసర సమావేశం. జరిగినది.. ఈ సమావేశంలో.. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ మరియు

 సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు సింగరేణి వ్యాప్తంగా.. 18 రోజులు చేసినటువంటి సమ్మె.. సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తానని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని.  చేసిన అగ్రిమెంటు పట్ల సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ. సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియను కేంద్ర అధ్యక్షులు కడారి సునీల్..  ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ.. ఉపాధ్యక్షులు మేకల దాసు కార్యదర్శులు భోగ ఉపేందర్ దొడ్డిపట్ల రవీందర్..... లు సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేశారు... సింగరేణిలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను. యాజమాన్యం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తే ఓకే లేదంటే ఆక్రమించే తీరుతామనిహెచ్చరించారు...కరోనా బారిన పడి మృతి చెందిన కాంట్రాక్టు కార్మికులకు వెంటనే.. ఒప్పందం ప్రకారం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని... కాంట్రాక్ట్ కార్మికులకు రావలసిన ఓల్డ్ ఏరియార్స్.. వెంటనే చెల్లించాలని.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు యాజమాన్యంతో చర్చించడానికి. కాంట్రాక్ట్ కార్మికుల ప్రత్యేక సెల్  ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని.. ఎత్తివేసిన సివిక్ మెయింటెనెన్స్ జోన్లను. వెంటనే పునరుద్ధరించి కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని.. సీఎం పిఎఫ్ కటింగ్ సమయం నుండి 2023 వరకు. మొత్తం జమ లెక్కలు... కాంట్రాక్ట్ కార్మికుల అకౌంట్స్ పే స్లిప్ల ద్వారా. కార్మికులకు వ్యక్తిగత సీఎం పిఎఫ్..పే.. స్లిప్పులను. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు... సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో సెంట్రల్ ఆఫీస్ బేరర్స్కేంద్ర.. కౌన్సిల్ సభ్యులు.. కే ప్రభాకర్ చ ల్లూరి అశోక్. సాగర్ కొమురయ్య జె శంకర్.. తదితరులు పాల్గొన్నారు....

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: