మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ కు గురై మరణించిన టిఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షులు బొమ్మగాని తిరుపతి గౌడ్ మరియు కొత్త శ్రీనివాస్ కూతురు యాక్సిడెంట్లో భాగంగా మరణించిన కారణంగా వారి ఇరువురి కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించిన ఈ రెండు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వెంట మాజీ కార్పొరేటర్ బొమ్మకు రాజేష్, 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా, అంతరంగం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, గజ్జల నాగరాజు, సిరిశెట్టి సతీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి అష్రఫ్, గాదం శాంతి కుమార్ ఉన్నారు.
Post A Comment: