మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని లో ప్రతి గడప తట్టి మహిళలను , వృద్ధులను, పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటూ, ఎలాంటి ఆపదలోనైనా మేమున్నాం అనే భరోసా ఇస్తున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*సతీమణి *మనాలి రాజ్ ఠాకూర్ ప్రజలు కూడా ఈసారి తప్పకుండా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట ఉంటామని అభయమిస్తున్నారు,, వీరి వెంట కార్పొరేటర్ గాదం విజయనందు, సంధ్య తదితరులు ఉన్నారు..

Post A Comment: