మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
2018 వ సంవత్సరం గౌతమి నగర్ లోని ఒక ప్రైవేట్ రైస్ మిల్లులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీహార్ కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పించాలని సంబంధిత రైస్ మిల్ యాజమాన్యంతో ప్రభుత్వంతో పోరాటం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేసిన జేఏసీ నాయకులపై కక్షగట్టి ప్రభుత్వం కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పిస్తున్న నేపథ్యంలో కోర్టుకు హాజరైన జేఏసీ నాయకులు కార్పొరేటర్ ముస్తఫా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు పొన్నం శశి కుమార్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంచర్ల మహేష్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు విశ్వనాథ్ యువ నాయకుడు కృష్ణ వంశీ ఐఎఫ్టియు నాయకులు రాజేషం లు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: