మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని జనగామ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ త్రిలింగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో పరమ శివునికి భిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి,రామగుండం నియోజవర్గ ప్రజల ను ఆ పరమశివుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మొక్కలు చెల్లించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి *మనాలి రాజ్ ఠాకూర్ అధ్యక్షులు జనగామ శివ, శ్రీనివాస్ యాదవ్, సుంకరి ఎల్లయ్య, పులి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: