మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఆర్ జీ వన్ కాంట్రాక్ట్ కన్వయన్స్ డ్రైవర్స్ వారి సమస్యల పరిష్కారానికై సి ఐ టు  యు ఆధ్వర్యంలో ఫిబ్రవరి28 తర్వాత ఏ రోజు నుండైనా మా సమస్యలు పరిష్కారం కానీ ఎడల సమ్మెలోకి వెళ్తామని ఎక్స్ప్లోరేషన్ ఏజీఎం శివన్నారాయణకు సమ్మె నోటీసు ఇచ్చినారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: