మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాహూల్ గాంధీ భారత్ జొడో యాత్ర స్పూర్తితో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జొడో యాత్రలో భాగంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 47 ,48 డివిజలలో పెద్దపెళ్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్ఖాన్ సింగ్ పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో స్థానికులు స్థానికంగా ఉన్న పలు సమస్యలు మక్ఖాన్ సింగ్ దృష్టికి తీసుకురావడం జరిగింది అనంతరం రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ అస్తవ్యస్తంగా మారిన కార్పొరేషన్ లో అవినీతి తప్ప అభివృద్ధి లేదని కమిషన్ ల పైన ఉన్న శ్రద్ధ ప్రజల పైన లేదని ఈ లాంటి పాలనకు చమరగీతం పలికి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావాలని దానికి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. 47,48 డివిజన్ అధ్యక్షులు జియా జక్కుల రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో కోఆర్డినేటర్ నజీమోద్దీన్ బొంతల రాజేష్ మహాంకాలి స్వామి ముస్తాఫా గాదం విజయ గట్ల రమేష్ నాజిమ్ కోటం సతీష్ ఆసిఫ్ మేకల పొశం నంది వెంకటేష్ డివిజన్ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు..

Post A Comment: