మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి లేబర్ గెట్ వద్ద JAC ఆధ్వర్యంలో చేపట్టిన ముఖ్య సమావేశానికి గోదావరి ఏరియా ఎన్టిపిసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బిజెపి నేత కౌశిక హరి, ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగినది నిన్న జరిగిన చర్చల్లో పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి పెండింగ్లో ఉన్న అంశాలు,నూతన అగ్రిమెంట్ల పైన కార్మికులకు తెలియజేయడం జరిగినది ఫిబ్రవరి చివరి తేదీ లోపు సమస్యలు పరిష్కరించని ఎడల మార్చి నుండి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎన్టిపిసి యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, నాంసని శంకర్, రాదారపు రాజ మల్లయ్య, నాగభూషణం,A శ్రీనివాస్, చింతల సత్యం, శంకర్, T శ్రీనివాస్, తదితర నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Post A Comment: