మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారీ జన సందోహంతో ముందుకెళ్తున్న హత్ సే జోడో పాదయాత్రలో భాగంగా 41 డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి ఆడపడుచులను పెద్దవాళ్లను అలాగే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకెళ్తున్న మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ రాబోయే రోజులలో కచ్చితంగా నా గెలుపు కోసం మద్దతు ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరుగుతుంది గతంలో ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఎవరెవరుకో అవకాశాలు ఇచ్చారు అలాగే ఈసారి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతా అదేవిధంగా నీయొకజక వర్గంలో ఉన్న సమస్యల పట్ల అంకిత భావంతో పని చేస్తానని నాకు రామగుండం ఎమ్మెల్యేగా ఈసారి అవకాశం ఇస్తే నేను అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని చెప్పేసి నేను చూపించే సమాధానం నేను చేసే పనిలోనే అభివృద్ధిలోనే ఉంటుందని చెప్పి గడపగడపకు తిరుగుతూ ప్రజల మద్దతు కూడా కట్టుకున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వెంట అధిక సంఖ్యలో ప్రజానీకం ఇవ్వాలా పాదయాత్ర గుండా ఆయనకు మద్దతుగా మీ గెలుపు కోసం పని చేస్తామని మేము కూడా మీ గెలుపులో బాగా స్వాములమవుతామని మీతో చేయిలో చేయి కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ రాజ్ ఠాకూర్ వెంట నడుస్తున్న గోదావరిఖని ప్రజలు..

Post A Comment: