మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తేది : 27.02.23 నుండి 02.03.23 వరకు 8inc లైన్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో జరగబోయే *శ్రీ లక్ష్మి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి త్రయాహ్నిక చతుష్కండాత్మక తృతీయ పుష్కరోత్సవము కార్యక్రమం లో భాగంగా ఆలయ కమిటీ తరపున మరియు వికాసతరంగిని తరపున చిందం స్వరూప ,మహిళల తరపున ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్*ఆహ్వానించిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆలయ కమిటీకి 10,000 (పదివేల రూపాయలు) కానుకగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: