మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరిన బి ఆర్ స్ (తెరాస ), కాంగ్రెస్ పార్టీ కి చెందిన వార్డ్ మెంబెర్స్, కన్నాల లారీ అసోసియేషన్ అధ్యక్షులు, తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా కన్వినర్ పలువురు సీనియర్ నాయకులు...
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం(మంథని నియోజకవర్గం )కన్నాల, జీడి నగర్ గ్రామాలలో నుండి బి ఆర్ స్,(తెరాస )పార్టీ నుండి పలువురు వార్డ్ సభ్యులు ,లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, గండికోట రజిత - బొబ్బిలి రాజ్,బుర్ర సది గౌడ్, గౌరీ మోహన్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా కన్వినర్ పిసార్ల లక్షణ్ రావ్,యువ నాయకులు మాచర్ల సంతోష్, లారీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బండి రవి ,సీనియర్ నాయకులు వంగల సంతోష్ రెడ్డి,కొండా పాల్కలా రాజశేఖర్, మడిపెల్లి సంజీవ్, చిందం పవన్ కుమార్, ఉష్కామల్ల విష్ణు, చిందం శ్రీనివాస్, లక్కకుల శ్రీకాంత్, సుర అశోక్, కోమిరే ఐలయ్య, పల్లెపు వెంకటేష్, మల్కాసురేందర్,మోటం రవి తో పాటు 30 మంది నాయకులు బీజేపీ పార్టీ లో చేరారు వీరికి సునీల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
Post A Comment: