మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
OC-3 లో RVR కంపెనీ డ్రైవర్ల ఆహ్వానం మేరకు ఓసిపి త్రీ కి వెళ్లిన కౌశిక్ హరిఅక్కడికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోని డ్రైవర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి వెంటే ఉంటూ న్యాయం జరిగేలాగా చూస్తానని అన్నారు జీతాల పెంపు మరియు ఇతర సమస్యలపై న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పి హామీ ఇచ్చిన బీజేపీ నాయకుడు కార్మిక నేత కౌశిక హరి...

Post A Comment: