మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని*స్థానికలక్ష్మీపురంలో
మోతుకు రాజేశం చనిపోగా వారి కుటుంబాన్ని పరమర్శించి అనంతరం చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళ్లు అర్పించారు ,బొడ్డుపల్లి రాయమల్లు తల్లి మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపారు,
కత్తుల శ్రీనివాస్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల రైస్ బాగ్ ఆర్థిక సహాయం చేశారు,
ఆయుధాల సదానందం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు,
*బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయాలు చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
Post A Comment: