మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాంమండలంబ్రాహ్మణపల్లి స్థానిక మర్రిపల్లి చర్చిలో పాస్టర్ అబ్రహం & సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో *సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ , పాల్గొని బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోఎక్స్ సర్పంచ్ మడ్డి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గాదె సుధాకర్, బైర్ కిరణ్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి బట్టల పంపిణీ చేయడం జరిగింది
Post A Comment: