మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పద్నాలుగు వ డివిజన్ పరిధి ఎల్కలపెల్లి గెట్ లో హోటల్ నడిపిస్తు బ్రతుకు ఎల్లదిస్తున్న శ్రీనివాస్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు అంతిమ యాత్ర కు సంబంధించిన పాడే సామాన్లు కావాలని ఎల్కలపెల్లీ గెట్ కు చెందిన స్థానికులు
సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి చనిపోయిన కతుల శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని తెలిపి సహాయం కోరగా వెంటనే స్పందించిన.మడిపెల్లి మల్లేష్.
మరణించిన కతుల శ్రీనివాస్
అంతిమ యాత్రకు కావలసిన పాడే సమాన్లు
అన్ని రకాల వస్తువులను ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మరణించిన కత్తుల శ్రీనివాస్ ఇంటి దగ్గరకు పంపించరని స్థానికులు తెలిపారు సహాయం అడగగానే స్పందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్నూరి శంకర్.రవీందర్. షెరీఫ్. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: