ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం పెరికెడుకు చెందిన అయ్యప్ప స్వాములు శుక్రవారం అన్నారంలో పూజలు చేస్తుండగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్లి, స్వాములకు భోజనం వడ్డించారు. స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు.
దీనికి ముందు తొర్రూరు, ఏర్రసోముల తండాలో వెంకటేశ్వర స్వాములు మాలలు వేసుకుని దీక్ష చేస్తుండగా మంత్రి అక్కడకు వెళ్లి కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.


Post A Comment: