ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలంలో శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
హాస్పిటల్ ఎండి డాక్టర్ కిరణ్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటు ధరలో అందించి, మంచి పేరు సంపాదించాలని సూచించారు.

Post A Comment: