మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లిస్టులో పేర్ల అవతవకలకు మరొక్క అవకాశం ఇవ్వండి.అని పెద్దపెల్లి ఆర్డీవో ను నిమ్మ రాజుల రవి కోరారు లింగాపూర్ ఎస్సి కాలిని లో ఎమ్మార్వో అధ్యక్షతన పెద్దపల్లి ఆర్డీఓ ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రామ సభలో సింగరేణి ప్రభావిత ప్రాంతం ఎస్సి కాలినికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాసం తొందరగా కలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ ఎక్కడ లింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య మరియు లింగాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: