మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో రామగుండం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరిఖని గిరి ప్రసాద్, ఆఫీస్ సిసి కి ,నాస్తిక సమాజం అధ్యక్షులు బైరి నరేష్ ఇతరుల మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి *బిజెపి మల్కపూర్ మండలాధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ హిందూ మతంపై. సంబంధిత వ్యక్తి మాట్లాడిన స్వరం చాలా అవమానకరంగా, దేవుళ్ళను కించపరిచేలా ఉంది, అయ్యప్ప స్వామిని అవమానించడానికే జనం సర్ణమయ్యపా అంటూ జపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కోట్లాది మంది అయ్యప భక్తులు ఉన్నారు మహారాష్ట్ర ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలో కూడా అయ్యప్పను పూజిస్తారు వారందరూ చాలా భక్తితో "శర్నమయ్యపా" అని జపిస్తారు. అని అన్నారు
*భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ
ఈ హిందూ దేశంలో ఉంటూ ఈ దేశ గాలి పీల్చుకుంటూ హిందూ ధర్మం పైన హిందూ సమాజం పైన హిందూ సంస్కృతి పైన, మా దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అడ్డం పెట్టుకోని అయ్యప్ప స్వామీ కించపడటం దారుణమైన విషయం విదేశీ విదేశీ మతాల తొత్తులుగా మోచేయి మోకాళ్ళ నీళ్లు తాగుతూ, అంబేద్కర్ ముసుగులో ఆది హిందూ దళితులను అవమానపరచడం దారుణమైన విషయము, ఈ దేశానికి మూలపురుషుడు ఆది జాంబవంతుడు, ఆది జాంబవంతుడు రాజ్యం నడిచింది,దేశానికి హిందుత్వానికి ఐకాన్ మేమే, రాబోయే రోజులలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత కర్త, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అడ్డం పెట్టుకొని,హిందూ ధర్మం పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఇకమీదట వదిలిపెట్టే ప్రసక్తే లేదు, భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది, సనాతన విశ్వాసులకు బాధ మానసిక గాయం ఏర్పడింది. శివుడు, విష్ణుమూర్తి; భగవాన్ అయ్యప్ప స్వశాంతి, సామరస్యానికి విఘాతం కలిగిస్తుంది. మతం పేరుతో వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి, సమాజంలో మత సామరస్యానికి విఘాతం కలిగించినందుకు భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్, ఇతరులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, పక్షాన డిమాండ్ చేస్తూన్నం ఈ కార్యక్రమంలో *ఎస్సిఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అసంపెల్లి ఉదయ్ కిరణ్, కొత్తురి రామ్, లక్ష్మణ్, మాచర్ల అశోక్, ఎస్సీఆర్పిఎస్ జిల్లా యూత్ కార్యదర్శి మాలెం మధు ఇదునూరు శ్రీకాంత్,సుందిళ్ల రాకేష్, సాయి, ప్రేమ్ కుమార్, రమేష్, రాజేష్
Post A Comment: