ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప దేవాలయం వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి కార్యక్రమాలలో
పాల్గొనేందుకు వస్తూ ములుగు గట్టమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , నర్సంపేట మున్సిపల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Post A Comment: