ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, పిఓ అంకిత్, రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు. దేవాలయం లో మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు గ, పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.అనంతరం
రామప్ప దేవాలయం లో ప్రసాద్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర పతి
ప్రారంభించారు.
ములుగు జిల్లా రామప్ప పర్యటన లో పాల్గొని హెలిప్యాడ్ కి చేరుకొని హైదరాబాదుకు తిరిగి
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము
వెళ్ళి పోయారు.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకిత్ ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు
వీడ్కోలు చెప్పారు.
Post A Comment: