మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *MS రాజ్ ఠాకూర్ హాజరై పతకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ
భారత దేశం ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే దానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలే కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో ప్రాజెక్టులు నీటి డ్యాములు కట్టి ఈరోజు భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులు అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉండడం మాకు చాలా గర్వకారణం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలు నమ్మే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వన మేం పని చేస్తూ రానున్న ఎలక్షన్లలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని వారు మాట్లాడినారు
ఈ కార్యక్రమం లో బ్లాక్ వన్ అధ్యక్షుడు మాదరబోయిన రవికుమార్ కార్పొరేటర్స్ మహంకాళి స్వామి ఎండి ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ తేజస్విని నజీముద్దీన్ పంజా శ్రీనివాస్ కొప్పుల శంకర్ ఎండి యాకూబ్ దూళికట్ట సతీష్ మేకల పోశం MD నాజిముద్దిన్ ఎంచర్ల మహేష్ , ఫజల్, కీర్తి నాగరాజు శ్రావన్, దుర్గాప్రసాద్ ఉదయరాజు గుంట సదానందం పీక అరుణ్ కుమార్ సిరిపురం మహేష్ రాపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: