చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ ఎస్. లింగోటం చెందిన పిట్టల
తరుణ్ సోమవారం రాత్రి రోడ్డు మండలంప్రమాదంలో తీవ్రంగా
గాయపడగా, చికిత్స నిమిత్తం ఒక కాలును
కాలును పూర్తిగా తీసివేయడం జరిగింది. సర్జరీ కోసం ఇంకా పది లక్షల రూపాయలు
అవసర మవుతుండగా, నిరుపేద కుటుంబానికి చెందిన పిట్టల తరుణ్ ని ఆదుకోవాలని, దాతల సహాయం కోస
ఎదురుచూస్తున్నారు. మానవత్వంతో స్పందించే దాతలు ఎవరైనా తండ్రి
పిట్టల కుమార్ 970475262 నంబరును సంప్రదించగలరని కోరుతున్నారు.

Post A Comment: