మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయోధ్య సింగ్ అన్న గారి ఆఫీసులో నూతనంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నాకు ఈ అవకాశం కల్పించిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ రామగుండం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రజలకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుస్తూ వారందరి మద్దతు కూడగట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నాయకుల నాయకుల సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఠాకూర్ అయోధ్య సింగ్ ఆధ్వర్యంలో ఎదాండ్ల కళ్యాణ్ ఎండి సర్వర్ ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, ఉమ్మడి రామగుండం కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు అరకుట్టి రాజమల్లు
యాదవ్, అంతర్గా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్ యువజన కాంగ్రెస్ రామగుండం పట్టణ అధ్యక్షులు సిరి శెట్టి సతీష్, 1వ, డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, 22వ, డివిజన్ అధ్యక్షులు ఎండి మోయిన్ (పప్పి) సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీం, దివాకర్ అన్న ఎండి యాసిన్ యూత్ కాంగ్రెస్ ఒకటో డివిజన్ ప్రెసిడెంట్ కూనారపు ప్రేమ్ కుమార్, బల్వాన్ సింగ్ మేడి ఒదలు, గజ్జల నాగరాజు, బద్రిపల్లె నాగరాజు, ఈదునూరి వెంకట్, అల్లి శంకర్,

Post A Comment: