మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖనిదుర్గానగర్ లో *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నివాసం లో అంతర్గాం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి *రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మండలం లో బూత్ స్థాయి నుండి కమిటీలు వేసి ప్రతి కార్యకర్త సైనికుడిగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసి పార్టీ ని బలోపేతం చేయాలనీ రాజ్ ఠాకూర్ కోరారు

Post A Comment: