పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:5:మంథని నియోజకవర్గం టిఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ ఇంచార్జ్ పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు,రామగిరి మండలం ముస్త్యల గ్రామం మహిళ కమిటీని నియమించినారు,గ్రామ శాఖ అధ్యక్షులు బాసినేని సత్యనారాయణరావు,కమాన్పూర్ మండల్ సింగిల్ విండో డైరెక్టర్ సుంకరి మహేష్,తెరాస పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో,గ్రామమహిళ కమిటీ నియమకానికి ముఖ్య అతిథి రామగిరి మండలం మహిళా అధ్యక్షురాలు భూక్య అషకుమారి,అతిథులు ములకాల శారద,యేలుబాక శోభలు హాజరై శనివారం మస్త్యాల మహిళ గ్రామ కమిటీని నియమించారు,మహిళ గ్రామశాఖ అధ్యక్షురాలు బాసినేని వినోదరావు,ఉపాధ్యక్షురాలు రౌతు రేణుక,ప్రధాన కార్యదర్శి ఉదరుకోట కవిత,సంయుక్త కార్యదర్శి తాటి స్వప్న,ప్రచార కార్యదర్శి సిద్ధ శైలజ,కోశాధికారి పోతెం కవిత,కార్యవర్గ సభ్యులు మిరియాల కవితరావు,జనగామ మనమ్మ,బసినెని మేఘన,గుడి దేవుని మల్లేశ్వరి,బెల్లంకొండ సరిత,కమ్మటి రాజేశ్వరి,కనుకుల అమ్మాయి,బెల్లంకొండ లక్ష్మి,మెరుగు మల్లేశ్వరి,ఉదురుకోట పద్మ,తదితరులను నియమించారు,అనంతరం శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు,నాయకురాలు పాల్గొన్నారు...


Post A Comment: