పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:మంథని:5:నవంబర్ మహిళ గ్రామ కమిటీనీ నియమించారు,కాటారం మండలం శెంకరం పల్లి గ్రామంలో తెరాస పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మంథని నియోజకవర్గం ఇంచార్జ్,పుట్ట మదన్న,జయశంకర్ జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణిల ఆదేశాల మేరకు,శనివారం తెరాస(భీఆర్ఎస్)పార్టీ కాటారం మండలం మహిళా అధ్యక్షురాలు ఎల్లుబాక,సుజాత ఆధ్వర్యంలో శెంకరం పల్లి మహిళా గ్రామ కమిటి వేయడం జరిగింది.అధ్యక్షురాలు.ఇప్పలపల్లి.లక్ష్మి ఉపాధ్యక్షులు.బొమ్మ.సంధ్య మరియు
కోటపర్తి.తిరుపతమ్మ
ప్రధాన కార్యదర్శి.పోత.అంజలి
సంయుక్త కార్యదర్శి.కాందికొండ.రమాదేవి
ప్రచార కార్యదర్శి.ఆత్కూరి.రేణుక
కోశాధికారి.కోటపర్తి.సరోజనలను మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేగుల గూడం బండం.రాజమణి,గ్రామ శాఖ అధ్యక్షులు,జాగరి,ఓదెలు,ఉపాధ్యక్షులు,కోటపర్తి,శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి,జాగరి,మహేష్,యూత్ అధ్యక్షులు,పోత శ్రవణ్,మార్క,సంతు మరియు సీనియర్ నాయకులు,వార్డు సభ్యులు.తెరాస పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహిళా కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు...

Post A Comment: