మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి OCP ప్రాజెక్ట్ లింగాపూర్, మేడిపల్లి,నష్టపోయిన ప్రభావిత గ్రామాల బాధితులకు అండగా...
ఎస్సీ కాలనీ వాసులకి వెంటనే R&Rప్యాకేజీ అమలు చేయాలని,
బ్లాస్టింగ్ వల్ల గ్రామంలో కూలిపోయిన దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం త్వరగా చెల్లించాలి.
మేడిపల్లి లింగాపూర్ గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అఖిలపక్షం తీర్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కౌశిక హారి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి స్వామి,టి.ఆర్.ఎస్.పార్టీ కార్పొరేటర్ కన్నూరి సతీష్,కాంగ్రేస్ పార్టీ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్,కాంగ్రేస్ బిసి సెల్ నాయకుడు పెండ్యాల మహేష్, మాజీ ఎంపిపి ఉరిమెట్ల రాజలింగం,బీజేపీ నాయకుడు నిమ్మరాజుల రవి,బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్, బీఎస్పీ నాయకుడు ఇరికిల్ల రాజనర్స్, కాంగ్రెస్ నాయకుడు ఎం.డి రహీం,మేకల లింగయ్య, కాసర్ల మల్లేష్,సానాపూరి శ్రీనివాస్, రామటెంకి మల్లేష్, గంగారపు వెంకటేష్,ఆర్కుటి రాజమల్లు యాదవ్,కాంపెల్లి చంద్రయ్య, ఆయా గ్రామాల బాధితులు పాల్గొన్నారు.

Post A Comment: