మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ మరియు ఆపిల్ కిడ్స్ ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో మగువ ప్రెసిడెంట్ లయన్ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య అతిధిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వాకెట్ శైలజ హాజరై గత కొద్ధి రోజుల క్రితం హైదరాబాద్ DAV పబ్లిక్ స్కూల్ లో చిన్నారి పై జరిగిన సంఘటన ఆధారంగా పిల్లల సంరక్షణ తల్లిదండ్రుల/యాజమాన్యం బాధ్యత మరియు చట్టాలు పిల్లల సంరక్షణ, బాధ్యత బ్యాడ్ టచ్, గుడ్ టచ్, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ,పిల్లల సెల్ ఫోన్ వినియోగం పై వాటిపై చర్చించి వాటిపై అవగాహన కల్పించడం జరిగింది మరియు పిల్లల సంరక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వారి సంరక్షణ లో తల్లిదండ్రులు ముఖ్యపాత్ర వహించాలని క్రమశిక్షణ నేర్పించాలని తెలిపారు ఈకార్యక్రమంలో సీనియర్ అడ్వాకెట్ భవాని, మగువ సెక్రటరీ లయన్ Dr. లక్ష్మి వాణి, మగువ ట్రెజరర్ లయన్ Er. తేజస్వి,లయన్ కళ్యాణి , లయన్ భవాని,లయన్ భారతి,టీచర్స్, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: