చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గా నియమితమైన
చౌటుప్పల్ మున్సిపాలిటీ పదో వార్డ్ కౌన్సిలర్ బొడిగె అరుణ బాలకృష్ణ.
గౌడ్ కి జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమిక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర కౌన్సిలర్ సంఘం అధ్యక్షుడు బక్యూ రాము నాయక్, అనంతరం బొడిగె అరుణ మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి మునుగోడు
శాసనసభ ప్రభాకర్ రెడ్డి కి మరియు కౌన్సిలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
బాబా షరీఫ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,

Post A Comment: