చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్, తండ్రి బూడిద సోమయ్య గౌడ్ అనారోగ్యంతో మరణించడంతో చౌటుప్పల్ మున్సిపల్ టిఆర్ఎస్ కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఆలే నాగరాజు, శనివారం బూడిద
బిక్షమయ్య గౌడు వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. అనంతరం బూడిద
సోమయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Post A Comment: