మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
 |
| రామగుండం ఎన్టిపిసి లో సుమారు 18 సంవత్సరాలు వివిధ శాఖలలో వివిధ హోదాలో పనిచేసి ప్రస్తుతం ntpc స్టేజ్ 2 ఏజీఎం గా విధులు నిర్వహిస్తూ ఎన్టిపిసి ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయం కి బదిలీపై వెళ్తున్న ఏజీఎం రాజశేఖర్ గారిని న్యాయవాది పెండ్యాల మహేష్ కాంట్రాక్టర్ రమణారెడ్డిలు ఒక ప్రైవేటు కార్యాలయంలో కలిసి పూలమాలవేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని రాజశేఖర్ సార్ గారికి ఇచ్చి ఎన్టిపిసి సంస్థ అభివృద్ధి తో పాటు ఎంతోమంది కార్మికులకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించి కార్మికున్ని తన సొంత ఇంటి మనిషి లాగా చూసుకున్న రాజశేఖర్ సార్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించినట్టు వారు తెలియజేశారు |
Post A Comment: