మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులను ఎంతో గొప్పగా వివిధ రూపాలను అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించి అనంతరం అమ్మవారి ఆఖరి అంకురార్పణ ఘట్టంలో భాగంగా అమ్మవారికి బలి ప్రధానంగా గావించిన వేద పండితులు ఎన్టిపిసి హరిహర దేవాలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన శర్మ నిర్వహించారు ఈ సందర్భంగా వామన శర్మ మాట్లాడుతూ అమ్మవారి విశిష్టత గురించి అలాగే ఈ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భవాని యూత్ సభ్యులు భక్తి మార్గంలో వారు చేసిన సేవా కార్యక్రమాలను ఎంతో చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండో డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి సతీమణి మరియు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని సాయంకాలం సమయంలో రంగురంగు విద్యుత్ దీపాలంకరణ మధ్య అమ్మవారిని ఊరేగించి గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించాలని కాలనీవాసులు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
Post A Comment: