మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విజయదశమి సందర్భంగా రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్న బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు లైశెట్టి రాజయ్య పటేల్, తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు, మరియు TEMKA JAC ఫౌండర్ సోమారపు అరుణ్ కుమార్ పటేల్ , కోశాధికారి కొండ బానయ్య పటేల్, ముచ్చకుర్తి చంద్రమౌళి పటేల్, లీగల్ అడ్వైజర్ ఆరె మధు పటేల్ , వీసంపల్లి వెంకన్న పటేల్, ఇందూరి సత్యనారాయణ పటేల్,పుట్ట రమేష్ పటేల్, చల్ల శ్రీనివాస్ పటేల్,మింగాని అశోక్ పటేల్,బండారి రాములు పటేల్, దాసరి కిషోర్ పటేల్, ఓదెల శ్రీనివాస్ పటేల్,బొంతల సతీష్ బాబు పటేల్,గోలి హరికృష్ణ పటేల్ మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: