చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ
పరిధిలోని 30, 32, 33, 39, బూత్ పరిధిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, హిందూ వాహిని నాయకులు గంజి భవనరుషీతో కలిసి ఇంటింటి
ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ భాజపా ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, అధిక సంఖ్యలో భాజపా
పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Post A Comment: