చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 9 వ వార్డులో తడక పద్మ అనారోగ్యంతో మృతి చెందడంతో. విషయం తెలుసుకున్న మునుగోడు మాజీbశాసనసభ్యులు. ప్రస్తుత భాజపా మునుగోడు అభ్యర్థి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తడక పద్మ కుటుంబానికి 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. ఇట్టి ఆర్థిక సహాయాన్ని భాజపా మున్సిపల్ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, సుర్కంటి బాలకృష్ణ
చేతుల మీదగా తడక పద్మ కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు
నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకునే ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Post A Comment: